ఉగ్రరూపం దాలుస్తోన్న సముద్రం

విక్టరీ ఎట్ సీ ఎదురుగా ఉన్న బీచ్ సందర్శకులను భయపెడుతోంది. అక్కడ సందర్శకులు సేద తీరేందుకు ఏర్పాటుచేసిన కోకోనట్ ఎరినాకు తాకుతున్నాయి కెరటాలు. ఈ పరిణామాలు సందర్శకులను తీవ్రభయాందోళనకు గురిచేస్తున్నాయి.