బీజేపీ పాత్ర గురించి దేశమంతా తెలుసు.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

బీజేపీ పాత్ర గురించి దేశమంతా తెలుసు.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పాత్ర దేశమంతా తెలుసుని.. అలాంటప్పుడు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు బీజేపీ నేతలను సీఎం రేవంత్ ఎందుకు ఆహ్వానించలేదని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు.