నీళ్ల జాడ లేని చోట ఉబికి వస్తున్న పాతాళ గంగ..!

వర్షాలు, భూగర్భ జలాలు అంతంత మాత్రమే. సమీపంలో జలాశయాలు, చెరువులు కానీ ఏమీ లేవు. వ్యవసాయ బోరు నుండి నీళ్లు కావాలంటే మోటారు ఆన్ చేయాల్సిందే. కానీ, అదేమీ లేకుండానే ఆ వ్యవసాయ బోరు నుండి నీరు ఉబికి వస్తోంది. దీంతో ఈ వింత ఘటనను చూసేందుకు జనం ఎగబడుతున్నారు. మోటారు లేకుండానే పాతాళ గంగపైకి ఉబికి వస్తోంది.