తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు హీరోయిన్ నయనతార. భర్త

విగ్నేష్ శివన్ కలిసి తో శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు సొంత బ్యానర్ పై నిర్మించిన లైక్ మూవీ విడుదల సందర్బంగా తిరుమల శ్రీవారికి మొక్కు తీర్చుకునేందుకు నయనతార దంపతులు తిరుమలలు వచ్చారు.