మేకపోతులు, గొర్రెలే టార్గెట్.. హైటెక్ దొంగలు.. దొంగలంటే ఇళ్లలోనూ, దుకాణాల్లోనూ, బ్యాంకులలోను, దేవాలయాల్లోనూ చోరీలకు పాల్పడటం మనం చాలాసార్లు చూసుంటాం.. కానీ వీరి కథ మాత్రం వేరు.. మంచిగా రెడీ అవుతారు.. దర్జాగా కారులో తిరుగుతుంటారు.. కానీ.. చేసే పని మాత్రం దొంగతనం.. అదికూడా మేక, గొర్రెపోతులను ఎత్తుకుపోతుంటారు..