శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దర్శించి శ్రీ స్వామివారి ఆశీస్సులు పొందారు నటి శ్రీ లక్ష్మి. అర్చిక స్వాములు వేద ఆశీర్వచనం అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు అర్చకులు. అయినవిల్లి విగ్నేశ్వరస్వామి ని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు నటి శ్రీ లక్ష్మి. వినాయక స్వామి వారి పెన్నులు ఇచ్చి శ్రీ లక్ష్మిని సర్కరించారు ఆలయ అధికారులు.