పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన పెంపుడు కుక్క పంచాయతీ..! పెంపుడు కుక్క కోసం ఇద్దరు యువకులు ఘర్షణపడి పోలీస్ స్టేషన్ మెట్ల ఎక్కిన విచిత్ర సంఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో జరిగింది. ఆ ఇద్దరు ఆ కుక్క నాదంటే నాదని వాగ్వివాదానికి పోలీసులు తలలు పట్టుకున్నారు. విధి లేని పరిస్థితిలో ఆ మూగ జీవిని డాగ్ ఫామ్‌కు పంపారు.