అరటిపండు కాదు.. ఐస్‌క్రీమ్‌ కాదు.. మామిడిపండే..

బనానా మ్యాంగో ఐస్‌ ఫ్రూట్‌. ఈ పేరెప్పుడైనా విన్నారా? పోనీ ఎప్పుడైనా టేస్ట్‌ చేశారా? అరటిపండులా తొక్క ఒలవాలి. మామిడిపండు తిన్నట్లు తినాలి. మళ్లీ ఐస్‌ ఫ్రూట్‌లా ఆస్వాదించాలి.