బడేభాయ్ - ఛోటేభాయ్ ముచ్చట తెలంగాణలో హాట్ టాపిక్ అయ్యింది. ఇది తెలంగాణ ఏక్‌నాథ్‌షిండే ఎపిసోడేనని బీఆర్‌ఎస్ అంటోంది. ప్రధాని మోదీని సీఎం రేవంత్ పెద్దన్న అనడంపై బీఆర్‌ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మళ్లీ నరేంద్ర మోదీయే ప్రధాని అని రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారా అని కేటీఆర్ ప్రశ్నించారు.