వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు భారీ భద్రత

ఐసీసీ వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రజాప్రతినిధులు, సెలబ్రిటిలు.. ఫైనల్ మ్యాచ్ కు హాజరవుతున్న నేపథ్యంలో భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు.