కారులో వచ్చి.... ఇంటి యజమానిలా నటించి అందినంత దోచుకుపోయాడు...

అది గుంటూరులోని శ్రీనివాసరావు పేట... ఎన్ ఎల్ ఆర్ అపార్ట్ మెంట్... మధ్యాహ్న సమయం.... ఒక కారు నేరుగా వచ్చి అపార్ట్ మెంట్ పార్క్ లో ఆగింది. అందులో నుండి టిప్ టాప్ గా రెడి అయిన వ్యక్తి దిగాడు.