హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన CSK, SRH మ్యాచ్లో వింత పరిస్థితి చోటుచేసుకుంది.. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఒక అభిమానికి చేదు అనుభవం ఎదురైంది. అక్షరాల 4500 పెట్టి టికెట్ కొన్న యువకుడు స్టేడియంలోకి వెళ్లగానే షాక్ తిన్నాడు.