పార్లమెంట్ ఎన్నికలపై టీబీజేపీ ఫోకస్ | Lok Sabha Election 2024 - TV9

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు ప్రిపేర్ అవుతున్నాయి ప్రధాన పార్టీలు. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలను ప్రిస్టేజియస్‌గా తీసుకుంది బీజేపీ. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఉత్సాహంలో ఉన్న బీజేపీ మరిన్ని లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించేలా వ్యూహాలు రచిస్తోంది. గతంలో జరిగిన లోపాలు అధిగమించి 17 ఎంపీ స్థానాల్లో 10టార్గెట్‌ గా పావులు కదుపుతుంది బీజీపీ.