Hyderabad: దారుణం.. కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం.. నిర్మల్ నుంచి ఏపీకి వెళ్తుండగా.. హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది.. డ్రైవర్ కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారానికి తెగబడ్డాడు.. ఈ దారుణ ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది.. కూలి పని చేసే 26 ఏళ్ల మహిళ కూతురుతో కలిసి నిర్మల్ నుంచి ప్రకాశం జిల్లా పామూరు వెళ్తోంది.