మొన్న బల్లి.. నేడు అన్నంలో పురుగు..

చట్నీలో ఎలుక.. పెరుగు తాగుతూ పిల్లి.. ఈ సీన్లు జేఎన్టీయూ కాలేజీ క్యాంటీన్లలో కనిపించాయి.. అయితే.. తెలంగాణ యూనివర్సిటీలో మొన్న అల్పాహారంలో బల్లి.. నేడు భోజనంలో పురుగు.. కనిపించాయి..