ఎలుగుబంటి ఎదురుదాడి.. పెద్దపులి పరుగో పరుగు.. ఆదిలాబాద్‌ అడవుల్లో సీన్‌ రీవర్స్..

ఆదిలాబాద్ జిల్లాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సరిహద్దు మహారాష్ట్ర తాడోబా పులుల అభయారణ్యంగా దేశంలోనే ప్రసిద్ధిగాంచింది. మహారాష్ట్రలోని చంద్రపూర్‌- యావత్‌మాల్‌ జిల్లా సరిహద్దులో గల తాడోబా పులుల అభయారణ్యంలో చెట్ల పొదల మాటున ఓ ఎలుగుబంటు తన పిల్లలతో కలిసి ఆవాసం ఏర్పరచుకుంది. ఇది గమనించి అటుగా వచ్చిన పెద్దపులి పిల్ల ఎలుగుబంటిపై దాడికి ప్రయత్నించగా,