తెలంగాణలో కేసీఆర్ బస్సుయాత్ర.. నేటి నుంచి 17 రోజుల పాటు కేసీఆర్ బస్సు యాత్ర.. నేడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేసీఆర్ బస్సుయాత్ర.. మిర్యాలగూడ నుంచి సూర్యాపేట వరకు కేసీఆర్ బస్సుయాత్ర.