విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ముగిసిన నామినేషన్లు Five @ 5 Super Exclusive News - Tv9

విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఉత్కంఠ రేపుతోంది. పోటీకి టీడీపీ దూరంగా ఉండటంతో బరిలో ఇద్దరే ఉన్నారు. వైసీపీ నుంచి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, స్వతంత్ర్య అభ్యర్థిగా షఫీ ఉల్లా నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఇండిపెండెంట్‌ అభ్యర్థి కూడా తన నామినేషన్‌ను ఉపసంహరించుకుంటే బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.