ఘనంగా లక్ష్మీనారాయణస్వామి 15వ వార్షికబ్రహ్మోత్సవాలు.. చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణం

మై హోమ్‌ ప్రధాన కార్యాలయ సమీపంలోని శ్రీ లక్ష్మీనారాయణస్వామి ఆలయంలో 15వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది.