దసరా రోజు కొత్త కారు కొనేందుకు వెళ్తుండగా దారుణం..

దసరా రోజు కొత్త కారు కొనేందుకు ఓ యువకుడు తల్లిదండ్రులతో కలసి బయలుదేరాడు.. ఈక్రమంలోనే.. ఓ ఆటోను ఓవర్ టెక్ చేశాడు.. దీంతో ఆటో డ్రైవర్.. అతని మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది..