Full & Final విశాఖ తీరంలోనూ గంజాయి అలజడి Ap News - Tv9

Full & Final విశాఖ తీరంలోనూ గంజాయి అలజడి Ap News - Tv9 ఏపీలో డ్రగ్స్‌, ఇతర మత్తుపదార్థాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పెద్దయెత్తున అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు.