ఇంద్రకీలాద్రిపై మంత్రి కొట్టు వర్సెస్ మాజీమంత్రి వెల్లంపల్లి - Tv9

ఇంద్రకీలాద్రిపై మంత్రి కొట్టు వర్సెస్ మాజీమంత్రి వెల్లంపల్లి రగడ తీవ్ర స్థాయికి చేరింది. దుర్గామల్లేశ్వరస్వామివార్ల తెప్పోత్సవం బోటుపై ఏటా అర్చకులతో పాటు మంత్రులు, అధికారులు కూడా ఎక్కేవారు. అయితే ఈ సారి అర్చకులు మాత్రమే హంసవాహనం ఎక్కాలనీ.. మిగిలిన వారెవరూ ఎక్కడానికి వీల్లేదని మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశాలు జారీచేశారు.