ఫుల్‌గా మందుకొట్టి పక్కింటోళ్లతో గొడవపెట్టుకున్న జైలర్ విలన్

మలయాళం, తమిళం, తెలుగు సినిమాల్లో నటించిన ప్రముఖ నటుడు వినాయకన్ తన దురుసు ప్రవర్తనతో పదే పదే వార్తల్లో నిలుస్తున్నాడు