తల్లి పాలకోసం బ్యాంకు ... ఎక్కడవుందో తెలుసా ...?

అత్యవసర సమయంలో రక్తం దొరకక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి వారికోసం ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు స్వంచ్ఛంద సంస్థలు బ్లడ్ బ్యాంక్స్ ను నిర్వహిస్తున్నాయి. ఇక్కడ మనం రక్తం డొనేట్ చేసి మనకు కావాల్సిన బ్లడ్ గ్రూప్ రక్తాన్ని మనం తీసుకోవచ్చు. ఐతే కొన్ని రేర్ బ్లడ్ గ్రూవ్స్ దొరకవు , డోనర్స్ కోసం చాలా వెతకవల్సి ఉంటుంది. మరి తల్లి పాల పరిస్థితి ఏంటి.