అతివేగం ప్రాణాలు తీస్తోంది.. వద్దని చెప్పినా..

అతివేగం ప్రాణాలు తీస్తోంది.. వద్దని చెప్పినా కానీ.. ఎవరూ వినడం లేదు.. నిబంధనలను అతిక్రమిస్తూ... వాహనాలను ఓవర్ టెక్ చేయడం.. రాంగ్ రూట్లలో దూసుకెళ్లడం, లైసెన్స్ లేకపోయినా వాహనాలు నడపడం లాంటి ఘటనలతో చాలా మంది ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి.