కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మాకాడి వద్ద పులి కలకలం

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మాకాడి వద్ద పులి కలకలం సృష్టించింది. రైలు పట్టాలు దాటుతూ కెమెరాకు పులి చిక్కింది.