అడుక్కో మొక్కు తీర్చుకో.. అక్కడ జాతరలో వింత ఆచారం..

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం సత్తెమ్మ జాతరలో వింత ఆచారం కొనసాగుతుంది..రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే సత్తెమ్మ జాతరలో అడుక్కుని మొక్కు తీర్చుకోవడం కోటీశ్వరుడు అయిన కుబేరుడైన లక్షాధికారైన మొక్కుకుంటే అడుక్కోవాల్సిందే