చదివేస్తే వున్న మతిపోయినట్టు వ్యవహరించారు ముగ్గురు ఎన్నారైలు. ఓ యువకుడితో వెట్టి చాకిరి చేయించడమే కాకుండా చావబాదారు. ఆ త్రీ ఇడియట్స్ శాడిజంపై మిస్సోరి కాప్స్ కూపీలాగుతున్నారు.