పా రంజిత్ సినిమా షూటింగ్ లో ఒక డేంజర్ స్టంట్ కోసం రిస్క్ చేసిన స్టంట్ మాస్టర్ ఎస్ ఎం రాజు... కారు ప్రమాదానికి గురై పల్టీ కొట్టడంతో తీవ్రగాయాల పాలై రాజు మరణించారు..