అమ్మో.. మణుగూరు అరుదైన పాము.. ఇది కానీ కాటు వేసిందా..?
మణుగూరులోని సింగరేణి అధికారుల నివాసం ప్రాంతంలో కనిపించిన అరుదైన ‘బ్యాండెడ్ క్రైట్’ పాము కలకలం రేపింది. ఇది అత్యంత విషపూరితమైన పాము. అయితే… తాకినంత మాత్రాన దీని విషం మన శరీరంలోకి రాదు. కానీ కాటు వేయగల సామర్థ్యం ఎక్కువ. ఇంకా వివరాల్లోకి వెళ్తే...