నవంబర్ 1 నుంచి మాథేరాన్ టాయ్‌ట్రైన్ సేవలు.. అన్ని విశేషాలే.. తెలిస్తే ఎంజాయ్ చేస్తారు..!
నేరల్-మాథేరాన్ మధ్య నడిచే టాయ్‌ట్రైన్ మార్గం 80శాతం కొండ అంచుల మీదుగా ఉంటుంది. ఈ రెండు స్టేషన్ల మధ్య 21 కిలోమీటర్లే ఉన్నప్పటికీ రెండు గంటలపైనే సమయం పడుతుంది. కానీ, రైల్వే అధికారులు తీసుకున్న తాజా నిర్ణయంతో పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.