హైదరాబాద్ నగరం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి సోమేశ్వరీ జువెలర్స్ షాపులో 18 కిలోల వెండి చోరీ జరిగింది. నగరంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో అద్దెలకు గదులు ఇస్తారు. వివిధ పనుల నిమిత్తం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి కాయకష్టం చేసుకునేవాళ్లు ఎంతో మంది ఉంటారు.