కూలీగా మారిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ - TV9

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రచారం స్టైల్ మార్చేశారు. భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీలో ఈ మార్పు కనిపిస్తోంది. ఎక్కువగా జనాల్లోనే ఉంటున్నారు. సమయం దొరికినప్పుడల్లా ప్రజలతో కలిసిపోతూ వారి సమస్యల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఉపాధి, వారి పరిస్థితులు, కుటుంబ నేపథ్యం తదితర వివరాలను తెలుసుకోవడంతోపాటు..