చెన్నైలోని బిర్లా ప్లానిటోరియంలో పాఠశాల, కళాశాలల విద్యార్థుల కోసం సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొందరు యువకులు ‘లెట్స్ మేక్ ఎడ్యుకేషన్ బెటర్ (LMES)’ అనే చిట్టి రోబో డాగ్‌ని ప్రదర్శించారు. ఇది అచ్చం సాధారణ శునకంలాగే ప్రవర్తించడంతో అక్కడివారందరినీ ఆకర్షించింది.