ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ దూకుడు పెంచారు. జనసేన అభ్యర్థుల రెండో జాబితా విడుదలకు కసరత్తు చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం తర్వాత పవన్ రెండో లిస్టును ప్రకటించే అవకాశం ఉంది.