గోవాలో మాజీ మంత్రి మల్లారెడ్డి ఎంజాయ్

గోవాలో మాజీ మంత్రి మల్లారెడ్డి ఎంజాయ్ అధికారంలో ఉన్న లేకున్నా ఆయనకు క్రేజ్ తగ్గదు. మొన్నటిదాకా మంత్రి మల్లారెడ్డి సోషల్ మీడియాలో సూపర్ స్టార్. ఇప్పుడు కేవలం ఎమ్మెల్యే అయినా ఆయనకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ తగ్గలేదు.