సర్కార్ ఆస్పత్రి నిర్వాకం..! గర్భసంచి ఆపరేషన్ కోసం వెళితే... ఊపిరి ఆగిపోయేలా చేశారు..! కొండ నాలుకకు ఒక మందేస్తే... ఉన్న నాలుక ఊడటం అంటే ఇదేనేమో..... ఒక వైద్యం కోసం వెళితే.. ఇంకో ట్రీట్మెంట్ చేసి పంపించాడు ఆ డాక్టర్. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలోని ఓ డాక్టర్ నిర్వాకం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గర్భసంచి ఆపరేషన్ కోసం వెళితే... మూత్రనాళాన్ని తొలగించాడట