స్టూడెంట్ నెంబర్ వన్ ... పిజిలో గోల్డ్ మెడల్ సాధించిన జీవిత ఖైది

సంవత్సరాలు తరబడి కాలేజీలకు వెళ్ళి గంటలు గంటలు లెక్చరర్లు చెప్పేది విని పరీక్షలలో డీలాపడుతున్న విద్యార్దులు ఉన్న ఈ రోజులలో జైలులో ఉంటూ చదువు మీద మక్కువతో చదువుపై ఉన్న ప్రేమతో ఓ జీవితఖైదీ పడిన వ్యక్తి ఓపెన్ యూనివర్సిటీలో పీజీ చేసి అందులో గోల్డ్ మెడల్ సాధించాడు.. జైలు అధికారుల సాయంతో గోల్డ్ మెడల్ సాధించి యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ తీసుకున్న ఆ వ్యక్తిపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు