తిరుమలలో చిరుత సంచారం

తిరుమలలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. రాత్రి శ్రీవారి మెట్టు మార్గంలో కంట్రోల్ రూమ్‌ దగ్గర చిరుత కనిపించింది. చిరుతపులిని గమనించిన సెక్యూరిటీ గార్డ్‌ భయంతో కంట్రోల్‌రూమ్‌లోకి వెళ్లాడు.