బస్సులో సీటుకోసం పొట్టుపొట్టున కొట్టుకున్న మహిళలు సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేట వద్ద బస్సులో మహిళలు రెచ్చిపోయారు. ఏకంగా చెప్పులతో కొట్టుకున్నారు. సికింద్రాబాద్ నుంచి దుబ్బాక వైపు వస్తున్న ఆర్టీసీ బస్సులో ఇద్దరు మహిళలు సీటు కోసం కొట్లాడుకున్నారు. నాలుగు రోజుల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న వీడియో..