స్వాగతం పలికేందుకు వేలాదిగా తరలివచ్చిన జనం.. వినేశ్ పోగట్ కంటతడి

స్వాగతం పలికేందుకు వేలాదిగా తరలివచ్చిన జనం.. వినేశ్ పోగట్ కంటతడి స్వల్ప బరువు కారణంగా ఒలింపిక్స్‌ నుంచి బహిష్కరణకు గురైన రెజ్లర్‌ వినేష్‌ ఫోగట్‌ స్వదేశానికి తిరిగివచ్చారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఆమెకు ఘనస్వాగతం లభించింది. ఆమెకు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉదయమే ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.