ఆఫీస్‌లోనే మకాం పెట్టాడు.. ఛాంబర్ నే బెడ్ రూమ్ గా మార్చిన ప్రభుత్వ అధికారి

అనంతపురం జిల్లాలో ప్రభుత్వ అధికారుల పనితీరు వివాదాస్పదంగా మారుతోంది. కొందరి అధికారుల చేష్టలు విమర్శలకు తావిస్తోంది. మొన్నటికి మొన్న కలెక్టర్‌ మీటింగ్‌లో ఓఅధికారి ఆన్‌లైన్‌ రమ్మీ ఆడుతుండగా.. నిన్న మరో ఉద్యోగి ఆఫీసును ఏకంగా పడక గదిగా మార్చేశారు.