ఆశ్చర్యానికి గురైన అంబులెన్స్ దొంగ

ఆశ్చర్యానికి గురైన అంబులెన్స్ దొంగ ఆసుపత్రి ముందు ఉన్న అంబులెన్స్‌ను ఎత్తుకెళ్లాడు.. సీన్ కట్ చేస్తే.. అంబులెన్స్ యాక్సిడెంట్ అయ్యి అదే హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు ఓ దొంగ.. ఈ షాకింగ్ ఘటన మెదక్ లో చోటుచేసుకుంది.. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ఆరోగ్యం బాగాలేదని వచ్చాడు ఓ యువకుడు.. అంతలోనే బుద్ధి మారింది..