తెలంగాణకు ఇది బిగ్‌ న్యూస్‌. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు

తెలంగాణకు ఇది బిగ్‌ న్యూస్‌. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయి. తెలంగాణలో 12,400 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్‌ ముందుకు వచ్చింది.