హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలోని ఓ ఇంట్లోకి ఎలుగుబంటి చొరబడింది. సైలెంట్‌గా వచ్చిన ఎలుగుబంటి కాసేపు ఇంట్లో అటు ఇటు తిరిగింది. అనంతరం ఇంటికి వెనుక వైపు వెళ్లింది. ఈ ఘటన ఈనెల 23న తెల్లవారుజామున 3 గంటల సమయంలో జరిగింది. అయితే ఈ దృశ్యాలన్నీ ఇంటి దగ్గరే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.