ఎన్టీఆర్ జిల్లాలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. జి.కొండూరు మండలం కట్టుబడిపాలెం వద్ద తారకరామ కాలువలోకి స్కూల్ బస్సు దూసుకెళ్లింది. ఇబ్రహీంపట్నంకు చెందిన శ్రీచైతన్య స్కూల్ బస్సు అదుపుతప్పి పల్టీ కొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 20 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం