సింగరేణిపై బీఆర్ ఎస్ విచిత్రమైన వాదన చేస్తోంది Kishan Reddy - Tv9 (1)

సింగరేణి బొగ్గు గనుల వేలంపై కాంగ్రెస్.. బీజేపీ.. బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వేలం వేయడం, కాంగ్రెస్ ప్రభుత్వం వేలంలో పాల్గొనడం పై బీఆర్ఎస్ పార్టీ.. బీజేపీ, కాంగ్రెస్ టార్గెట్ విమర్శలు సంధిస్తోంది.. దీనిపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. సింగరేణిపై బీఆర్ఎస్ విచిత్రమైన వాదన చేస్తోందంటూ మండిపడ్డారు.