రామ నామమే ప్రాణమని నమ్మిన రామ భక్తుడు వినూతన ఆలోచనతో అయోధ్య మందిరాన్ని రూపొందించారు. 20వేల నాణాలను ఉపయోగించి, 10అడుగుల పొడవు కలిగిన 8అడుగుల వెడల్పుతో అత్య అద్బుతంగా అయోధ్య రామ మందిరాన్ని తీర్చిదిద్దారు. కేవలం మూడు రోజులు శ్రమించి భక్తితో చిత్రించి పూజలు జరిపి ఆవిష్కరించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి రామరాజు.