ఆయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా.. స్మారక తఫాలా స్టాంపులను ఆవిష్కరించిన ప్రధాని..
యావత్ దేశం కాదు సమస్త ప్రపంచంలోని హిందూవులు, శ్రీరాముని భక్తులు అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే శ్రీ రామ జన్మభూమి మందిరంపై స్మారక తపాలా స్టాంపులను విడుదల చేసింది