వేషం కట్టి ఊరంతా తిరుగుతున్నాడు.. ఎందుకో తెలుసా...?

పల్లె–పట్నం అన్న తేడా లేకుండా కోతుల బెడద పెరిగిపోతోంది. అడవులు క్షీణించడంతో ఆహారం కోసం కోతులు జనావాసాలకే చేరి ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. వాటికి చెక్ పెట్టేందుకు.. కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలంలో మాత్రం ఒక హోటల్ యజమాని ఈ సమస్యకు వినూత్న మార్గం కనుగొన్నాడు.